The number of corona positive cases increases in AP. According to the latest bulletin, there have been 1525 corona positive cases so far. A total of 62 positive cases have been registered in last 24 hours officials said.
#coronaviruslockdown
#apcoronapositivecases
#apcoronacases1500
#apredzones
#karnool
ఏపీలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఊహించని విధంగా పెరుగుతుంది. తాజా బులిటెన్ ప్రకారం మొత్తం ఇప్పటి వరకు 1525 కేసులు నమోదు కాగా . 441 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు . 33 మంది మృతి చెందారు . ప్రస్తుతం 1051 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పాజిటివ్ కేసు సంఖ్య ఎక్కువగా ఉన్న కర్నూలు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, గుంటూరు జిల్లాలు రెడ్‌జోన్‌లో ఉన్నాయి.